CSIR NBRI Recruitment 2025:
NBRI – NATIONAL BOTANICAL RESEARCH INSTITUTE నుండి మనకి అధికారికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS జాబ్స్ కోసం కొత్తగా 25 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.

Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ పోస్ట్ ఆధారంగా మనకు 10th, MSC, Degree, Diploma, BSC వంటి క్వాలిఫికేషన్ తో మీరు ఈ జాబ్స్ కైతే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
NH హైవే లో జాబ్స్ | NHAI Assistant Recruitment 2025 |
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. వీటిలో భాగంగా మనకు MTS, projector associate, young professional, junior research assistant, project assistant అనే జాబ్స్ అయితే ఉన్నాయి.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా 18000 నుంచి 30000 మధ్యలో పోస్ట్ అకారంగా చేసుకొని ప్రతి నెల కూడా మీకు వీలైతే చెల్లించడం జరుగుతుంది.
Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Interview Dates:
నవంబర్ 11, 12th
Age:
ఈ జాబ్స్ కి సంబంధించిన ఏజ్ అనేది చూసుకున్నట్లయితే 18 నుంచి 25,28,35 సంవత్సరాల మధ్య వయసు అనేది ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క విధంగా మీకైతే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Selection process :
ఈ పోస్టులకు సంబంధించి మీకు కంప్లీట్ గా ఫస్ట్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ అనేది నిర్వహించి అప్పుడు మాత్రమే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది అయితే మీరు వర్క్ చేయవలసిన లోకేషన్ మాత్రం మన స్టేట్ లో ఉంటుందో నార్త్ స్టేట్స్లోకైతే వెళ్లి మీరు వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి.
ఒకవేళ మీకు వేరే స్టేట్లోకి వెళ్లి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మీరు అప్లై చేసుకోవడానికి ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేదో జస్ట్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది.
