RRB JE 2569 Jobs Out:
రైల్వే శాఖ నుంచి అఫీషియల్ గా ఇప్పుడే మనకు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 2569 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు చాలా బాగుంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ వివరాలు అనేది చెక్ చేసుకోండి.

Qualification :
ఈ యొక్క రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కావాల్సింది ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమో అర్హత ఎవరికైతే ఉందో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
రైల్వే లో బంపర్ జాబ్స్ | North eastern railway jobs 2025 | Central Government jobs in Telugu
బ్రాంచెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ ఐటివంటి విభాగాలలో ఏ ఒక్క దాంట్లో ఉన్నా కూడా సరిపోతుంది.
డిప్లొమా విభాగంలో చూసుకున్నట్లయితే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాలలో డిప్లమా చేసిన వారైతే అప్లై చేయొచ్చు.
Age:
రైల్వే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు గరిష్టంగా ఎవరికైతే ఉంటదో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నెలవారీ ₹35,400/- to ₹1,12,500/- మధ్యలో మీకు జీతాలు అనేవి చాలా బాగుంటాయి. వీటితోపాటు మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ తో పాటు మీకు ట్రావెల్ అలవెన్సెస్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Fee:
UR, OBC – 500
SC, ST, Female – 250
కంప్యూటర్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక ముందుగా దీనికి కంప్యూటర్ ఆధార అయితే పరీక్ష 1 & 2 నిర్వహించడం అయితే జరుగుతుంది.
ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది చేసే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 మధ్యలో మీరైతే అప్లై చేసుకుంటే సరిపోతుంది.