OFMK Recruitment 2025:
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ – OFMK నుండి మనకి ఇప్పుడే అఫీషియల్ గా కాంట్రాక్ట్ విధానంలో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.

ఈ పోస్టులకు నవంబర్ 21 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరిది ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇందులో భాగంగా మనకు 13 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు వయోపరిమితి వచ్చేసి 64 సంవత్సరాలు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెలకి 30 వేలకు పైగానే ప్రతినెలా కూడా జీతం పొందవచ్చు. 10th, ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Qualification :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే కనుక 10th, ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ వచ్చేసరికి మీకు 64 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Salary :
జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నెలవారీ మీకు ₹30,000/- చొప్పున జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ విధానంలో మాత్రమే పంపించాలి.
Selection process :
జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు షాట్లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే దాని ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగా ఎవరైనా కూడా ఇచ్చింది లోపు మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు.