WII Forest Recruitment 2025:
Wildlife Institute of India – WII నుండి ఇప్పుడే ప్రధానంగా మనకు బంపర్ వేకెన్సీస్ తో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి టెక్నీషియన్ మరియు కుక్ దానితో పాటు ల్యాబ్ అటెండెంట్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

10th పాస్ అయినటువంటి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో విడుదల చేసిన ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. అప్లికేషన్స్ అనేవి నవంబర్ 18 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
₹19,900/- to ₹63,200/- మధ్యలోనే మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా పరీక్ష అనేది పెడతారు తర్వాత సెలక్షన్ చేస్తారు. మొత్తం ఇందులో చూసుకుంటే 08 పోస్టులు ఉన్నాయి.
👉Organisation:
Wildlife Institute of India – WII అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ వారు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో మనకు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేసుకునే విధంగా పర్మినెంట్ బేసిక్స్ కింద కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు.
👉Age:
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
అటవీ శాఖ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక10th/ 12th / Degree వంటి క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ ఆధారంగా కావాలి.. పదవ తరగతిలో కనీసం 60% మార్కులు తప్పనిసరి ఉండాలి.
👉Vacancies:
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్ మరియు కుక్ అనే ఉద్యోగాలు అనేవి అధికారికంగా మనకోసం విడుదల చేయడం అయితే జరిగింది.
👉Salary:
ఫారెస్ట్ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి సంబంధించి ఎంపికైనటువంటి వారందరికీ కూడా మీకు జీతాలు అనేవి చూసుకున్నట్లయితే ₹19,900/- to ₹63,200/- వరకు చెల్లించడం జరుగుతుంది.. కావున అభ్యర్థులందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వినియోగించుకోండి.
👉Important Dates:
ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి మనకు నవంబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 18 వరకు కూడా ఆన్లైన్ విధానంలో అవకాశం ఇచ్చారు.
👉Selection Process:
ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత సెలక్షన్లో మొదటి మీకు ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
WII సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందుగా మీరు వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో చెక్ చేసుకున్న తర్వాత అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.