ECGC PO Recruitment 2025:
Export Credit Guarantee Corporation of India (ECGC) నుండి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ – PO ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 30 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు Executive Officer – Generalist & Specialist విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.

వీటికి సంబంధించి నవంబర్ 11 నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష జనవరి 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 88 వేలకు పైగానే నెలవారీ జీతాలు పొందవచ్చు.
దీనికి సంబంధించిన పరీక్ష జనవరి 11న మరియు ఇంటర్వ్యూ వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చి 2026 లో నిర్వహించడం జరుగుతుంది. 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కచ్చితంగా ఉండాలి వాళ్లు మాత్రమే అప్లై చేయాలి.
సెలక్షన్లో భాగంగా ఆన్లైన్లో మీకు ఆబ్జెక్టు మరియు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ మరియు మెడికల్ చెకప్ కూడా ఉంటుంది.
👉Organisation:
Export Credit Guarantee Corporation of India (ECGC) నుంచి ప్రధానంగా ఇప్పుడే మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
👉Age:
ఈ యొక్క ఉద్యోగాలకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
Export Credit Guarantee Corporation of India (ECGC) ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మీకు కావలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది.
👉Vacancies:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే 30 పోస్టులకు ప్రొఫెషనల్ ఆఫీసర్ – PO ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్స్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది.
👉Salary:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక ఎవరైతే ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయ్యారు అటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ₹88,600/- to ₹1,50,000/- మధ్యలోనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే గనక Nov 11th నుంచి డిసెంబర్ 2వ తేదీ మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కావున ఇచ్చిన తేదీలోపు త్వరగా అప్లై చేసుకోండి.
👉Selection Process:
మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ లో మొదట మీకు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని పాస్ అయిన వాళ్లందరికీ కూడా తర్వాత స్టేజిలో మీకు స్కెల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే మీరు పెట్టుకునేందుకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి పెట్టుకోండి.