IPPB Recruitment 2025:
పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ – IPPB నుంచి ఈరోజు మనకే జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ విడుదల చేయడమైతే జరిగింది.

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక నవంబర్ 11 నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి. ఇందులో భాగంగా మనకు జూనియర్ అసోసియేట్ కి సంబంధించి 139 పోస్టులు మరియు అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి 110 పోస్టులు మొత్తంగా కలుపుకున్నట్లయితే 309 పోస్ట్లు అనేవి ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి ప్రధానంగా ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదో డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగానే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి 20 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు మరియు అర్హత విషయానికి వచ్చినట్లయితే ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది కచ్చితంగా అభ్యర్థులకు ఉండాలి.
Qualification :
పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీ దగ్గర Any Degree అర్హత ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
DEO జాబ్స్ విడుదల | AP WDCW Recruitment 2025 | Latest Jobs in Telugu
Age :
పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా హ్యాపీగా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Salary :
పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్లో భాగంగా విడుదల చేసిన అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹30,000/- జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
పోస్టల్ శాఖలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు చూసుకున్నట్లయితే నవంబర్ 11 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానములో పెట్టుకోవచ్చు.
Selection process :
పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు డైరెక్టర్ మెరిట్ ఆధారంగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కావున పోస్టల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ జాబ్ అయిన పర్వాలేదు మాకు కచ్చితంగా జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Apply process :
పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా క్రింద ఇవ్వడం జరిగింది చెక్ చేసి అప్లై చేసుకోండి.