BBAU Non Teaching Recruitment 2025:
Baba Saheb bheemrav Ambedkar University – BBAU నుండి ఈరోజు మనకు అధికారికంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది.

ఇందులో భాగంగా మనకు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరియన్, లోయర్ డివిజన్ క్లర్క్ హిందీ టైపిస్టు డ్రైవరు లైబ్రరీ అటెండెంట్ లేబరేటరీ అసిస్టెంట్ రిజిస్టర్ అంటే చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 32 పోస్టులు ఉన్నాయి.
APSRTC లో 291 జాబ్స్ | APSRTC Apprenticeship Jobs 2025 | Latest Jobs in Telugu
18 నుంచి గరిష్టంగా 56 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. 35,000 నుంచి 2 లక్షల వరకు కూడా జీతాలు అనేవి ఉంటాయి.
Organisation :
ఇందులో భాగంగా మనకు విడుదల చూసినటువంటి నోటిఫికేషన్ అధికారికంగా బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ యూనివర్సిటీ – BBAU నుంచి రావడం జరిగింది.
Age:
ఇందులో భాగంగా మనకు 18 నుంచి 56 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ యూనివర్సిటీలో పనిచేయడానికి నాన్ టీచింగ్ విభాగంలో మీరు ఎంపిక అవ్వాలంటే ఈ విధంగా మీకు ఏజ్ అనేది కచ్చితంగా ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 32 పోస్టులతో ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరియన్, లోయర్ డివిజన్ క్లర్క్ హిందీ టైపిస్టు డ్రైవరు లైబ్రరీ అటెండెంట్ లేబరేటరీ అసిస్టెంట్ రిజిస్టర్ అని జాబ్స్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ జాబ్స్ కాబట్టి మీకు చాలా బాగుంటాయి.
Salary :
ఈనాటికీ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే పోస్టును ఆధారంగా చేసుకొని నెలవారీ మీకు ₹35,000/- to ₹2,09,000/- మధ్యలో చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేయడానికి నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులనేవి పంపించుకోవచ్చు.
Qualification :
Baba Saheb bheemrav Ambedkar University – BBAU నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది 10th, Inter, Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అని ఇవ్వడం జరిగింది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక హ్యాపీగా మనకు ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది దాంట్లో మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు టెస్టులో వచ్చిన అర్హత మార్పులను బేస్ చేసుకుని అప్పుడు మీరు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ లు ఉంటాయి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ ఇస్తారు.
Application Process:
Baba Saheb bheemrav Ambedkar University – BBAU నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దానిలో మీ యొక్క వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.