IMD Notification 2025:
భారత వాతావరణ శాఖ – IMD ద్వారా మనకి అడ్మిన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు సైంటిస్ట్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే డిసెంబర్ 14 వరకు కూడా దరఖాస్తులనేవి పంపించుకోవచ్చు. ఎవరైతే ఎంపికయ్యారో వారందరికీ కూడా 29 వేల రూపాయల నుంచి 1,23,000 వరకు కూడా నెలవారీ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 134 పోస్టులు మొత్తంగా విడుదల చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా గమనించ అప్లై చేయండి. మరి ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్ లో మనకు ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అర్హత ఉన్నట్లయితే గనక మీరు ఈ పోస్టుల కైతే చక్కగా అప్లై చేయొచ్చు. ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేకుండానే మీరు అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ఎటువంటి పరీక్ష అయితే లేదు జస్ట్ మీకు మెరిట్ ఆధారంగానే ఈ యొక్క అసిస్టెంట్ జాబ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఆ భారత వాతావరణ శాఖ నుంచి మనకి అధికారికంగా వివిధ రకాల అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తో పాటు మిగతా అన్ని స్టేట్స్ వారు కూడా హ్యాపీగా జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు ఎందుకంటే అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే గనక హ్యాపీగా మీరు ఇక్కడ ఇండియన్ వాతావరణ శాఖ నుంచి విడుదల చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు అయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
IMD ద్వారా మనకి అధికారికంగా సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రాజెక్టు సైంటిస్టు అడ్మిన్ అసిస్టెంట్ వంటి మొత్తంగా 134 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కచ్చితంగా మీరు అవకాశం ఉంటే గనక ఉపయోగించుకోండి.
Salary :
IMD ఉద్యోగలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹29,200/-to ₹1,23,100/- మధ్యలో నెల జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటి కాదు రంగా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Fee:
IMD ద్వారా విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు ఏ విధమైన ఫీజు లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
Selection process :
IMD ద్వారా విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా మీకు ఏ విధమైన పరీక్ష గాని ఇంటర్వ్యూ గాని ఏమీ లేకుండా కేవలం మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని డైరెక్ట్‌గా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates:
IMD ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనుక మీరు Nov 24th to Dec 14th మధ్యలో చక్కగా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Apply process :
IMD సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని హ్యాపీగా మీరు అయితే అప్లై చేయొచ్చు.