RRB NTPC Graduate Level Jobs Out 2025:
రైల్వే శాఖ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరి గ్రాడ్యుయేట్ లెవెల్ లో భాగంగా టికెట్ కమర్షియల్ సూపర్వైజర్, గూడ్స్ రైలు సంబంధించినటువంటి మేనేజర్ పోస్టులు, రైల్వే స్టేషన్ మాస్టర్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మీకు తెలిసిందే.

ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే గనక నవంబర్ 20 వరకు ఉన్నటువంటి దరఖాస్తు కడుపు ఇప్పుడు మళ్లీ ఎక్స్టెన్షన్ చేస్తూ చివరి తేదీ అనేది నవంబర్ 27 వరకు కూడా మీకు పొడిగించడం అయితే జరిగింది. కావున ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ రైల్వే పోస్టులకు గడువు పెంచారు కాబట్టి ఇచ్చినటువంటి కొత్త గడువు లోపు దరఖాస్తులనేవి పెట్టుకోండి.
దేవాదాయ శాఖ లో 324 జాబ్స్ | TG Endowment Notification 2025 | Latest Jobs in Telugu
ఇందులో భాగంగా మనకు 5810 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండి ఏదైనా విభాగంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి భారతీయ పౌరులు అందరు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి అర్హులు. కావున మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి.
సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారు ₹25,500/- తో ₹35,400/- నెలవారీ జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది..
మీకు జాబ్ సెలక్షన్ లో భాగంగా CBT 1, CBT 2, కంప్లీట్ అయిపోతే మాక్సిమం మీకు జాబ్ వచ్చినట్టే అర్థం. దరఖాస్తులన్నీ ఆన్లైన్లో అప్లై చేయాలి.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా 5810 ఉద్యోగాలు విడుదల చేశారు.
టికెట్ సూపర్వైజర్ – 161
రైల్వే స్టేషన్ మాస్టారు – 615
గూడ్స్ రైలు మేనేజర్ – 3416
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ – 921
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ – 638
ట్రాఫిక్ అసిస్టెంట్ – 58
ఇటువంటి మంచి మంచి జాబ్స్ ఉన్నాయి సెంట్ల వరకు జాబ్స్ మీకు రైల్వే క్వార్టర్స్ ఇస్తారు ఇంకా చాలా అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఇస్తారు కాబట్టి ఎవరికైతే మంచి సాలరీ తో పాటు మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రైల్వే జాబ్స్ అనేవి వాకా వరంగా చెప్పవచ్చు. అంతేకాకుండా చిన్నపాటి దరఖాస్తు ఫీజు మాత్రమే ఉంది అది కూడా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రీఫండ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది.