DSSSB JOB VACANCY 2025:
Delhi subordinate service selection Board నుండి ప్రధానంగా మనకి 855 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఇలాంటి జాబ్స్ అనేవి చాలా అంటే చాలా అర్థగా వస్తూ ఉంటాయి కాబట్టి అవకాశం వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. ఈ ఉద్యోగానికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకు ఆతపరీక్ష దానితోపాటు సెలెక్ట్ అయిన వాళ్ళకి డాకుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే గనక ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులు మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగంలో ఇవ్వడం జరిగింది.
జాబ్ వివరాలు:
ఈ జాబ్స్ అనేవి మనకు ఢిల్లీ సర్వీస్ బోర్డు నుంచి రావడం జరిగింది. ఈ జాబ్ కి సంబంధించి మీకు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ ఇవ్వడంతో పాటు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.
10th అర్హత ఉంటే చాలు కాబట్టి చాలామంది అప్లై చేసుకోవడానికి చూస్తూ ఉంటారు.
అప్లికేషన్ స్టార్ట్ : 17th Dec
అప్లికేషన్ end : 16th jan
జీతం మరియు బెనిఫిట్స్:
ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే గనక మీకు దీనికి సంబంధించి నెలవారీ 35 వేల రూపాయలకు పైగానే మీకు నెలవారి చేతలనేవి చెల్లించడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు.
ఇతర వివరములు:
అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్ లో భాగంగా మొదటగా మీకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. పరీక్షల చక్కగా మంచిగా రాసి పాస్ అయితే గనుక అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.