AP CRDA Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh Capital Region Development Authority నుండి 12 ఉద్యోగాల కోసం AP CRDA Recruitment 2024 విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ AP CRDA Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Andhra Pradesh Capital Region Development Authority విడుదల చేయడం జరిగింది.
సైనిక్ స్కూల్ Govt జాబ్స్ విడుదల
సమగ్ర శిక్షా అభియాన్ జాబ్స్ విడుదల
👉 Age:
ఈ AP CRDA Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ AP CRDA Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Any Degree / PG Pass అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఉద్యోగాలు అనేవి అఫీషియల్ గా భర్తీ చేయడం జరుగుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ జాబ్స్‌కు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు.
👉Apply Process:
ఈ AP CRDA Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ AP CRDA Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Sep 24th to Oct 7th తేదీలలో Apply చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.