RITES Assistant Manager Jobs 2025:
RITES నుండి మనకి ఇప్పుడే 400 పోస్టులకు సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి డిగ్రీ ఎవరికైతే అర్హతుందో వారైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
18 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది 42 వేలకు పైగా నెలవారీ జీతాలు పొందవచ్చు. ముందుగా సెలక్షన్లో పరీక్ష అనేది పెడతారు ఆ తర్వాత ఇంటర్వ్యూ పెడతారు డాక్టర్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25 మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ అనేది జనవరి 11 2026న రాయవలసి ఉంటుంది.
Job Details :
ఈ యొక్క ఉద్యోగాలు మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక RITES అని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు పర్మినెంట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే పర్మినెంట్ జాబ్ చేయాలని ఉద్దేశం ఉంటుందా వాళ్ళందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఏ జాబ్స్ కి సెలక్షన్లో కూడా మీకు డైరెక్ట్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని ఇంటర్వ్యూ ఉండదు. ఒకవేళ ఎగ్జామ్ లో పాస్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మనకు రకరకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక Any Degree, Btech వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.
RITES సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అందరూ మీకు నోటిఫికేషన్ పిడిఎఫ్ ఉంటుంది చెక్ చేసుకుని మొత్తం వివరాలన్నీ కూడా మీరు చూసుకోండి. మీకు వీటికి క్వాలిఫికేషన్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకొని ఒకటికి పది సార్లు మొత్తం నిర్ణయించుకోండి అప్లై చేయాలా వద్దా దేనికి అప్లై చేయాలి అనేది చూసుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నట్లయితే గనక వెంటనే అప్లై చేసుకోవచ్చు.