AP Jobs Calendar Soon 2026:
ఆంధ్రప్రదేశ్లో త్వరలో మనకి జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నట్లు నారా లోకేష్ గారు నన్ను అధికారికంగా చెప్పడం జరిగింది. అసలు జాబ్ కేలండర్ ద్వారా ఎటువంటి జాబ్స్ ఉంటే ఎన్ని వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారనేది ఇప్పుడు మన సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
AP టెట్ రెస్పాన్స్ షీట్స్ విడుదల | AP TET Response Sheets Download 2025 | AP TET Results 2205
ముందుగా మనకు నిన్నొక సమావేశం జరిగింది రాజమండ్రిలో. రాజమండ్రిలో జరిగినటువంటి ఈ సమావేశంలో చాలామంది విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. దాన్లో భాగంగానే అందులో ఉన్నటువంటి ఒక విద్యార్థి లోకేష్ గారిని ఏమి అడిగారంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి అంటే గ్రూప్ నోటిఫికేషన్ కావచ్చు లేకపోతే ఇతర శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ కాలండర్ ఎప్పుడు వేస్తానని చెప్పి అతను అడగడం జరిగింది.

దీనికి లోకేష్ గారు మాట్లాడుతూ మీకు జనవరిలో కచ్చితంగా జాబ్ కేలండర్ ఇచ్చే బాధ్యత నాపైనుంది మన ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సభను మారుబోగించడానికి ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ ఐదేళ్లలో చూసుకుంటే ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో దాదాపుగా 20 లక్షలు వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడని తెలిపాడు. ఇప్పటికే 150 కేసులు వేసినప్పటికీ కూడా 150 రోజుల్లోనే మెగా Dsc అనేది కంప్లీట్ చేశామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ డీఎస్సీ విషయానికి వచ్చినట్లయితే కొన్ని అవకతవకలైతే జరిగాయని చాలామంది బుర్రలో మిగులుతూ ఉన్నాయి అది మాత్రం మనం చూసుకోవాల్సి అయితే ఉంది.
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి 6000 మంది అందరికీ కూడా వర్కు సంబంధించినటువంటి పత్రాలు అన్ని కూడా అందజేసి వాళ్లకు ఉద్యోగాలకు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.
జాబ్ కేలండర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి వివిధ రంగాలలో వేకెన్సీస్ అనేవి ఉండబోతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ కావచ్చు పోలీస్ శాఖ లో ఉన్న వేకెన్సీస్ కావచ్చు అలాగే ఆరోగ్య శాఖ మరియు ఇతర రంగాలలో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 20,000 నుంచి 30 వేల వరకు కూడా వేకెన్సీస్ ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం చాలా తక్కువ ఉంటుంది కావున ఎవరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేద్దామని చూస్తున్నారో వాళ్ళు ఇప్పటినుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రమే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే కనుక కచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి