KGBV Recruitment Out 2026:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ విధానంలో మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th, 12th, Degree, B. Ed, MA వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు వారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి అందులో భాగంగా ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్కు చౌకీదారు వాచ్మెన్ వార్డెన్ టీచర్ అంటే చాలా జాబ్స్ ఉన్నాయి.
ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11 వరకు కూడా దరఖాస్త్రానివి మీరు ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవడానికి అవకాశం అనేది మనకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు వారు స్వయంగా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకొక మంచి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. ఈ జాబ్స్ కి కచ్చితంగా మహిళలు అందరు కూడా కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎప్పుడో కాని ఇటువంటి నోటిఫికేషన్ అనేవి రావు కాబట్టి ఇదే మంచి సమయంగా భావించి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
ఏ విధమైనటువంటి రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మెరిట్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా మీకు ఉద్యోగాల్లోకి ఎంపిక చేసుకొని ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది.
మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గనక ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాదు కానీ టెంపరరీ బేసిస్ కింద మనకు ఈ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
₹15,000/- to ₹60,000/- మధ్యలో మీకు ఈ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.