BEML Railway Notification 2026:
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ – BEML నుండి మనకే ప్రధానంగా చూసుకున్నట్లయితే 22 పోస్టులకు సంబంధించిన ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలు మీద సాధించినట్లయితే గనుక నీకు చాలా మంచి అవకాశం గా ఉంటుంది. మీకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ మీకు ఇంటర్వ్యూ మాత్రమే పెట్టేసి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఈ జాబ్స్ వివరాలు ఏంటి?
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు రెండు రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
అందులో భాగంగా Officer, Assistant manager అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Officer : 40 వేల నుంచి లక్ష 40,000 వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
అసిస్టెంట్ మేనేజర్ : 50 వేల నుంచి లక్ష అరవై వేల మధ్యలో చేతులు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆల్ ఇండియన్ సిలియన్స్ అందులో కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త.
ఈ జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూస్తున్నట్లయితే గనక కనీసం మీకు Degree, pg, MBA, MA, MSW వంటి ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది.
Other details :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే గరిష్టంగా 29 సంవత్సరాలు మరియు ఎసిస్టెంట్ మేనేజర్ కైతే గరిష్టంగా 30 సంవత్సరాలు వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
OBC – 3 Years
SC, ST – 5 Years
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక క్రింది విధంగా దరఖాస్తు fee అనేది చెల్లించాల్సిన అవసరమైతే ఉంటుంది.
SC, ST, PWD – No Fee
OBC, UR, EWS – 500
ఈ జాబ్స్ ఎలక్షన్ లో మీకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు కానీ ఇంటర్వ్యూ మాత్రం పెడతారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెకప్ అనేది చేసేసి డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా అంటే చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు కచ్చితంగా మీరు అయితే దీనికి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్లయితే గనక మిస్ అవ్వద్దు.
ఈ అప్లికేషన్స్ పెట్టుకోడానికి డిసెంబర్ 10వ తేదీ నుంచి మీరు జనవరి 7వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు ఏదో పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.