NABARD Notification 2026:
NABARD నుండి ఇప్పుడే మనకి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.
మరి వీడికి సంబంధించి మొత్తం 44 పోస్టులు అనేవి యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఇవ్వడం జరిగింది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జాబ్స్ అని కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు కేవలం పార్టీ విధానంలో మాత్రమే ఫీల్ చేయడం జరుగుతుంది.
ఈ పోస్టులకు ఎందుకు అయితే 70000 అలవారీ జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
కనీసం 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. నీకు ఒక సంవత్సరం పాటు మొదటిగా మీకు కాంట్రాక్ట్ ఉంటుంది తర్వాత మీకు గరిష్టంగా మూడు సంవత్సరాలు పాటు కూడా మీకు కాంట్రాక్ట్ అనేది పెంచడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి పరీక్ష కూడా పెట్టారు కేవలం మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకుని మీకు డైరెక్ట్ గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
జాబ్స్ డీటెయిల్స్ :
ఈ యొక్క నాబార్ ఉద్యోగాలకు సంబంధించి Any Degree పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తూనే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక మంచి అవకాశం. ఈ జాబ్స్ కి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
వీటి మీద దరఖాస్తులు పెట్టుకోవాలంటే ఒక సంవత్సరం పాటు మీకు కచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు.
ఎంపీటికి మీకు అప్లై చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఇవి చాలా మంచి ఉద్యోగాలు మరియు ఏ విధంగా అయినటువంటి పరీక్ష లేదు మరియు ఏ విధమైనటువంటి ఫీజు లేదో ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Apply Start : Dec 26th
Apply End – Jan 12th
ఈ జాబ్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు ఆఫీసర్ వెబ్సైట్లో ఉంటాయి చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు.