AP District GGH Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి మనకు మన జనరల్ హాస్పిటల్ లో పనిచేయడానికి కాంట్రాక్ట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలకి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు దానంలో డాక్టర్ నరుసు వార్డ్ బాయ్స్ కౌన్సిలర్ మరియు ఇతర ఉద్యోగాలు చాలా వరకు ఉన్నాయి.
Job Details :
ఈ యొక్క జనరల్ హాస్పటల్లో పని చేయడానికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనీస విద్యార్హత అనేది 8th, GNM, Degree, MBBS వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.
Other details :
ఈ యొక్క పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మన కర్నూలులో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించి డిసెంబర్ 30 నుంచి జనవరి 13 వరకు కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటలకి మీకు చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఫారం తో పాటు సంబంధిత ద్రౌపత్రాలన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు డైరెక్ట్ గా సమర్పించవలసి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా మనకు 16 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఎంపిక అయితే గనక మీకు పోస్ట్ ఆధారంగా 17వేల నుంచి 60 వేల మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకి సెలక్షన్ ఏవిధంగా ఉంటుంది అంటే కనుక మీకు ఏ విధమైన పరీక్ష అనేది లేకుండా మీయొక్క అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులు మరియు మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా కొన్ని జాబ్స్ అని వివరించడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.