AP DSC బంపర్ వేకెన్సీ | AP DSC Notification & Vacancies Changes 2026 | AP DSC Vacancies 2026

AP DSC Notification & Vacancies Changes 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఫిబ్రవరి నెలలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందిరా భాగంగా మొత్తం 200500 వరకు కూడా టీచర్ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. అయితే అదనంగా ఈసారి మళ్లీ మనకి ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష మరియు కంప్యూటర్ అవగాహన పైన ఒక పేపర్ అయితే నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారికంగా చెబుతుంది.

ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ టెట్కు సంబంధించిన పరీక్షలు అనేవి కంప్లీట్ అవ్వడంతో దానికి సంబంధించిన ఫలితాలు అయితే రావాల్సి ఉంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు దీనికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేసిన అవకాశాలు ఉన్నట్లు కనపడుతూ ఉన్నాయి.

రానున్న రోజుల్లో ఎక్కువమంది ఉపాధ్యాయులు అనేవారు రిటర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయవలసిన అవసరం ఉంది అదే విధంగా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మిగిలిపోయినటువంటి అరాకొర పోస్టులు కూడా ఇందులో కలిపి మెగా బంపర్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం చూస్తుంది.

ఇంకొక న్యూస్ ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా సిలబస్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగానే ఈ యొక్క పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్ గా చేంజ్ చేస్తామని చెప్తున్నారు ప్రధానంగా 6 7 8 తరగతిలో కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి ఒకటి నుంచి 5వ తరగతి వరకు కూడా 40% సిలబస్ లో మార్పులు చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

మరి వేకెన్సీస్ అనేవి పెరుగుతాయా అంతే ఉంటాయా అనేది మనం వేచి ఉండాల్సిందే ఎందుకంటే రిటైర్మెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు రిటైర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకు తెలుస్తాయి పర్ఫెక్ట్ నెంబర్ అనేది అప్పుడు వరకు వెయిట్ చేయాలి తప్పదు.

Leave a Comment

error: Content is protected !!