High Court Notification 2026:
తెలంగాణ హైకోర్టు సంబంధించి ఈరోజే మనకోసం 859 పోస్టులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు కాపీస్టు రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 859 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ ఉన్నదని చెప్పి నోటిఫికేషన్ లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది.
7th, 10th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకున్న ఛాన్స్ అయితే ఉంది. 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు.
ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ ఇవ్వడంతో పాటు ప్రతినెల కూడా మీకు 19 వేల రూపాయలు నుంచి 96,000 వరకు కూడా జీతలనేవి పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు చెల్లించడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 మధ్యలో ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అన్నీ కూడా పెట్టుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు.
ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ముందుగా మీకు పరీక్ష అనేది నిర్వహిస్తారు దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇది కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడవారు మగవారు అప్లై చేసుకునే విధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Age:
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 years
Qualification :
ఈ యొక్క తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక కనీసం మీ దగ్గర 7th, 10th, Any degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
రైల్వే లో 22,000+ గ్రూప్ జాబ్స్ | Railway Group D Recruitment 2026 | 10th Base Railway Jobs
Salary :
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా సాలరీస్ ఉంటాయి.
₹19,000/- to ₹96,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లిస్తారు.
Vacancies :
తెలంగాణ హైకోర్టులో భాగంగా మనకు క్రింద తెలుపబడినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా విడుదల చేశారు. అయితే మొత్తంగా 859 పోస్టులు ఉన్నాయి.
రికార్డ్ అసిస్టెంట్ – 36
జూనియర్ అసిస్టెంట్ – 159
స్టెనోగ్రాఫర్ 35
ఆఫీస్ అపార్ట్మెంట్ 319
టైపిస్టు 42
కాపీయిస్టు 42
ప్రాసెస్ సర్వర 95
ఫీల్డ్ అసిస్టెంట్ 61
ఎగ్జామినేర్ 49
మొత్తం కూడా కలుపుకున్నట్లయితే 859 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీకు జాబ్ సెలక్షన్లో భాగంగా మొదట ఒక పరీక్ష అనేది ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ విషయాన్ని వచ్చినట్లయితే మీరు అప్లికేషన్స్ అనేవి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
Apply process :
కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో ఆఫీషియల్ వెబ్సైట్ ఉపయోగించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.