Bank of Maharashtra Recruitment 2026:
Bank of Maharashtra నుండి మనకి అఫీషియల్ గా 600కు పైగా పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ పోస్టులన్నీ కూడా మనకు అప్రెంటిస్ విధానంలో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించి మీకు నియర్ బై బ్రాంచ్ లో మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుందే.
ఈ జాబ్స్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మన తెలుగు వారందరూ కూడా చక్కగా మన సొంత స్టేట్ లోనే పనిచేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెలవారీ మీకు 12,300 చొప్పున జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి జనవరి 15 నుంచి జనవరి 25 మధ్యలో అప్లై అనేది చేసుకోవాలి.
Organisation :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే గనుక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మన స్టేట్ లో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు.
Vacancies :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో భాగంగా మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకు 600 పైగా వేకెన్సీస్ ఉన్నాయి.
Ap – 11
Ts – 17
TN – 21
Karnataka – 21
Maharashtra – 261
Qualification :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించి Any degree అర్హతలు కలిగి ఉన్నట్లయితే కనుక ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Age:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి వయసు విషయాలకు వచ్చినట్లయితే కనీసం 20 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణతో పాటు అందరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించిన జీతాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల 12,300 చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీ యొక్క అర్హతల ఆధారంగా మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేసి డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక జనవరి 15 నుంచి జనవరి 25 మధ్యలో మీరు ఎప్పుడైనా అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.
Apply process :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఉంటుందా నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు.