AP SAA Recruitment 2026:
Andhra Pradesh specialised adoption agency – SAA అనే సంస్థ వారు మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే ఆయా చౌకీదారు మరియు డాక్టర్ పార్ట్ టైం అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు జనవరి 22 నుంచి జనవరి 28 సాయంత్రం 5:00 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
04 మొత్తం పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే అన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ గమనించాలి. వీటికి 25 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.10th, MBBS వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Organisation :
ఈ జాబ్స్ అనేవి మిషన్ వాత్సల్య అనే పదకొండు ద్వారా మనకు Andhra Pradesh specialised adoption agency – SAA నుంచి అధికంగా విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అనేది చాలా మంచి ఉద్యోగాలు.
Age:
Andhra Pradesh specialised adoption agency – SAA ద్వారా మనకు విడుదల చేసిన ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
Andhra Pradesh specialised adoption agency – SAA ద్వారా మనకు 04 ఆయా చౌకీదారి మరియు పార్ట్ టైం డాక్టర్ అనే కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల చేశారు.
Qualification :
Andhra Pradesh specialised adoption agency – SAA సంబంధించిన సంస్థలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి 10th, MBBS అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
Salary :
Andhra Pradesh specialised adoption agency – SAA సంబంధించిన పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మీకు ₹7944/- to ₹9,900/- వరకు కూడా మీకు ఫిక్స్డ్ చేద్దాం ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Andhra Pradesh specialised adoption agency – SAA సంబంధించినటువంటి సంస్థకు అప్లై చేసుకోవడానికి జనవరి 22 నుంచి జనవరి 28 మధ్యలో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
Selection process :
Andhra Pradesh specialised adoption agency – SAA ఉద్యోగులకు సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మనకు డైరెక్టుగా మెరిట్ ఆధారంగా చేసుకుని ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
Apply process :
Andhra Pradesh specialised adoption agency – SAA ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అది వెబ్సైట్ చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.