12th అర్హత తో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ | APS Recruitment 2026 | Army School Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APS Recruitment 2026:

Army Public School chandimandir నుండి ఇప్పుడే అధికారికంగా మనకి 10+2 / Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకునే విధంగా వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు TGT, PRT, అసిస్టెంట్ సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్, LDC, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.

12th పాస్ అయితే చాలు జాబ్ | IHE Recruitment 2026 | Latest Jobs in Telugu

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకు కాంట్రాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా అప్లై చేయొచ్చు ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు కాబట్టి మిస్ అవ్వొద్దు.

Organisation :

Army Public School chandimandir నుండి ఇప్పుడే మనకు కొత్తగా ఈ ఒక్క కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఉంటుంది.

Age:

Army Public School chandimandir సంబంధించిన పోస్టులకు అప్లై చేయాలి అంటే కనుక కనీసం 18 దాటాలి గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక మీకు 40 సంవత్సరాలు గరిష్ట వయస్సు ఉన్న కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

Army Public School chandimandir  సంబంధించిన జాబ్స్ కి చూసుకున్నట్లయితే TGT, PRT, అసిస్టెంట్ సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్, LDC, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.

Qualification :

TGT, PRT, అసిస్టెంట్ సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్, LDC, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులు సంబంధించి అప్లై చేసుకోవాలంటే పోస్ట్ ఆధారంగా 10+2 / Any Degree, B. Ed, D. Ed నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Salary :

Army Public School chandimandir సంబంధించినటువంటి జీతం చూసుకున్నట్లయితే మీకు ₹18,152/- to ₹36,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

ఈ జాబ్ కొడితే సెట్ | CEL Recruitment 2026 | Central Govt Jobs

Selection process :

Army Public School chandimandir సంబంధించిన జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ ఉంటుంది అంటారు వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Army Public School chandimandir సంబంధించిన పోస్టులకు అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఆఫ్లైన్ విధానంలో ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 21 వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు.

Apply process :

Army Public School chandimandir సంబంధించినటువంటి జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అధికారిక వెబ్సైట్ అనేది ఉపయోగించి మీరు పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!