KVS లో పరీక్ష లేకుండా జాబ్స్ | KVS Walkin Interview 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Walkin Interview 2026:

Kendriya Vidyalaya నుంచి మనకు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇచ్చే విధంగా కొత్తగా కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

దీనికి సంబంధించి ఏ విధంగా అయినటువంటి ఎగ్జామ్ అనేది లేకుండానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వయసు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 65 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన 27,500 జీతం ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి fee అనేది లేదు కాబట్టి కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Organisation :

కేంద్రీయ విద్యాలయం నుంచి మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మీకు పర్మినెంట్ జాబ్స్ కాదు కాంట్రాక్ట్ జాబ్స్.

KROLL లో బంపర్ జాబ్స్ | KROLL Recruitment Out 2026 | Latest Software Jobs 2026

Age:

Kendriya Vidyalaya సంబంధించి మనకు చూసుకున్నట్లయితే కనుక కనీసం మీకు 18 నుంచి 65 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

Qualification :

Kendriya Vidyalaya సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే D. Ed, B. Ed, Degree, PG వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు.

Vacancies :

Kendriya Vidyalaya సంబంధించి మనకు చూసుకున్నట్లయితే PRT, TGT, PGT వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటితోపాటు ఇంకా నాన్ టీచింగ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి అనగా నర్సు ఆర్ట్ మరియు క్రాఫ్ట్ యోగ ఇన్స్ట్రక్టర్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

Salary :

Kendriya Vidyalaya సంబంధించి జీతాలు అనేవి చూసుకున్నట్లయితే నెలకి మీకు ₹27,500/- జీతం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.

12th అర్హత తో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ | APS Recruitment 2026 | Army School Notification 2026

Selection process :

Kendriya Vidyalaya సంబంధించి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ డైరెక్ట్ గా Interview ఉంటుంది మీకు.

Important Dates :

కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మరియు ఇంటర్వ్యూ అనేది మీకు ఫిబ్రవరి 19 తేదీన మీకు నిర్వహించడం జరుగుతుంది.

Apply process :

కేంద్రీయ విద్యాలయకు సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి డీటెయిల్స్ అని కూడా చదువుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తులనేవి చేసుకొని మీరు అయితే ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా అటెండ్ అవ్వచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!