NIAB లో బంపర్ జాబ్స్ | NIAB Technical Assistant Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIAB Technical Assistant Recruitment 2026:

National institute of animal biotechnology – NIAB నుండి ఇప్పుడే మనకు టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది.

Any degree అనే విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసే ఛాన్స్ ఉన్నట్లు నోటిఫికేషన్ వివరాల్లో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాదులో ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందు లేకుండా దూరప్రాంతాలకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు.

AP పది విద్యార్థులకు imp అలర్ట్ | AP 10th Students Imp Update | AP SSC Exams Imp Update 2026

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 50 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరూ కూడా అప్లై చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారో అటువంటి క్యాండిడేట్స్ కి నెలకి 20 వేల రూపాయలు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక విధానంలో చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి నేను భయాందోళన చెందాల్సిన పని అయితే లేదు హ్యాపీగా మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు. అప్లికేషన్స్ అన్ని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు.

Organisation :

National institute of animal biotechnology – NIAB అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు.

ఇవి చాలా మంచి జాబ్స్ | Telus Online Data Analyst Jobs Out 2026 | Software jobs in Telugu

Age:

National institute of animal biotechnology – NIAB నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఇవి చాలా మంచి జాబ్స్ | Telus Online Data Analyst Jobs Out 2026 | Software jobs in Telugu

Qualification :

National institute of animal biotechnology – NIAB సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక Any degree అర్హతలు ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమీ అవసరం లేదు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

National institute of animal biotechnology – NIAB సంబంధించి మనకు టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ జాబ్స్ కాబట్టి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఇటువంటి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Salary :

National institute of animal biotechnology – NIAB సంబంధించి మనకి సాలరీ విషయం వచ్చినట్లయితే ఎవరైతే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ₹28,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

National institute of animal biotechnology – NIAB సంబంధించిన జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ఏంటంటే ఎగ్జామ్ వంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు అందులో మీ పర్ఫామెన్స్ ఆధారంగా డైరెక్ట్ గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

National institute of animal biotechnology – NIAB సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్లో మనకు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు.

Apply process :

National institute of animal biotechnology – NIAB సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!