CQAE Notification 2026:
Chief quality assurance establishment – CQAE నుండి ఇప్పుడే అధికారికంగా మన కోసం మల్టీ టాస్టింగ్ Staff – MTS, LDC – లోయర్ డివిజన్ Clerk, సూపర్ ఇంటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ అనేవి మనకు రిలీస్ చేయడం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటి అంటే గనక ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు నార్మల్ ఉద్యోగాలు ఏమి కాదు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి నిశ్చింతగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయదలుచుకునే వాళ్ళకి 18 నుంచి 27 సంవత్సరాలు వయసు ఉంటేనే అప్లై చేసుకోవాలి లేకపోతే లేదు. 10th, 12th వంటి విద్యార్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ చేయకండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి 25 వేల రూపాయల నుంచి 81,000 వరకు కూడా మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 27 వరకు కూడా దరఖాస్తులు అనేవి సమర్పించుకోవచ్చు.
మొదటగా మీకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Organisation :
Chief quality assurance establishment – CQAE అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించి ఈ ఒక జాబ్స్ అనేవి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకుని విధంగా రిలీజ్ చేయడం జరిగింది.
Postal GDS Merit List Download 2026
Vacancies:
Chief quality assurance establishment – CQAE నుంచి మనకి అధికారికంగా పర్మినెంట్ మల్టీ టాస్టింగ్ Staff – MTS, LDC – లోయర్ డివిజన్ Clerk, సూపర్ ఇంటెండెంట్ సంబంధించి మొత్తంగా మనకు 10 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.
Age :
Chief quality assurance establishment – CQAE నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు 18 సంవత్సరాల నిండు ఉండాలి మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు వయసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా అర్హతలు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఒక సంస్థ వారు మనకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Chief quality assurance establishment – CQAE ద్వారా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th, 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
Chief quality assurance establishment – CQAE సంబంధించి రిలీజ్ చేసినటువంటి వివిధ రకాల జాబ్ కి సెలెక్ట్ అయితే కనుక ₹21,000/- to ₹ 81,000/- నెలవారీ మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా మీకు లభిస్తాయి కాబట్టి మిస్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
Selection process :
Chief quality assurance establishment – CQAE సంబంధించిన జాబ్స్ కలెక్షన్లో భాగంగా కచ్చితంగా మీకు కంప్యూటర్ ఆదరిత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఇందులో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా తర్వాత స్టేజీలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.
Important Dates :
Chief quality assurance establishment – CQAE సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు ఏంటి అంటే కనుక మీకు అప్లై చేసుకోవడానికి సంబంధించి Feb 28th to March 27th మధ్యలో మీరైతే అప్లై చేయొచ్చు.
Apply process :
Chief quality assurance establishment – CQAE సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి మీకు నచ్చిన జాబ్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చదువుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి మీరు సమర్పించవచ్చు.
మీరు అప్లికేషన్స్ పంపించడానికి సంబంధించిన అడ్రస్ వివరాలు అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు కాబట్టి ఒకసారి ప్రాపర్ గా చూసుకున్న తర్వాత స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ఉపయోగించి మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు.