Postal GDS Results 2026:
పోస్టల్ దాని గురించి గతంలో చేసినటువంటి పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల తేదీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో అధికారికంగా ఒక ప్రక్రియ రావడం జరిగింది.
అయితే వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 208 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించి ఎగ్జాక్ట్గా 13 రోజుల తర్వాత ఫలితాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది.
10th అర్హతతో బంపర్ జాబ్స్ | CQAE Notification 2026 | Latest Jobs in Telugu
ఫలితాలు విడుదల తేదీ ఇదే:
పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి March 4th తేదీన మీకు అధికారికంగా ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది.
మీకు ఫలితాలు అనేవి విడుదలైన తర్వాత అంటే మీకు మొదట మొదటి మెరిట్ లిస్ట్ మాత్రమే వస్తుంది. అందులో మీ పేరు కచ్చితంగా ఉంటే మాత్రమే మీకు జాబ్ వచ్చినట్లు ఒకవేళ అందులో పేరు లేదనుకోండి మీరు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు ఎందుకు అంటే మీకు ఇంకా చాలా లిస్టులో వస్తాయంట రెండవ లిస్టు మూడోవలిస్తూ ఎలా వస్తూనే ఉంటాయి. వాటిలో ఒకవేళ మీ యొక్క నేమ్ ఉన్నా కూడా మీకు జాబ్ వచ్చినట్టే.
ఎలా రిజల్ట్స్ అనేవి చెక్ చేయాలి?
Postal Website ఓపెన్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చినట్లయితే అక్కడ మీకు ఒక పిడిఎఫ్ అనేది వస్తుంది ఆ పిడిఎఫ్ లో మీ పేరు ఉంటే సరిపోతుంది.