Dyal Singh Non Teaching Jobs 2026:
Dyal Singh evening College ఇప్పుడే మనకు అధికారికంగా నాన్ టీచర్ ఉద్యోగాలు భర్త కోసం కొత్త నోటిఫికేషన్ కూడా రిప్లై చేయడం జరిగింది.
PGIMER లో బంపర్ జాబ్స్ | PGIMER Recruitment 2026 | Latest Jobs in Telugu
ఇందులో భాగంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఆన్లైన్ విధానంగా మీరు అయితే పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి 12th, Degree నువ్వంటే అర్హతలు ఉన్నట్లయితే నాన్ టీచింగ్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి 18 నుంచి 35 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి కాన్డెంట్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు.
Organisation :
Dyal Singh evening College నుంచి మనకి అధికారులు ఒక జాబ్స్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది.
Age:
Dyal Singh evening College సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే 18 దగ్గర నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.
Qualification :
Dyal Singh evening College సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్హత విషయానికి వచ్చినట్లయితే 10+2/ Any degree వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
Dyal Singh evening College ద్వారా మనకు మొత్తం 07 పోస్టులకు సంబంధించిన లైబ్రరీ అటెండెంట్ జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ సీనియర్ పర్సన్ అసిస్టెంట్ వంటి నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
Dyal Singh evening College సంబంధించిన జాబ్స్ కి ఎంపికలో భాగంగా సెలక్షన్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక దాదాపుగా మీకు 30 వేల రూపాయలు వరకు కూడా మీకు జీతాలు అయితే ఇచ్చే అవకాశాలైతే ఉంటాయి.
Selection process :
Dyal Singh evening College సంబంధించిన జాబ్స్ ఎలక్షన్లో భాగంగా ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత పోస్టింగ్ ఇస్తారు.
Important Dates :
Dyal Singh evening College సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 21 వరకు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
Apply process :
Dyal Singh evening College సంబంధించి అధికారికి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.