Postal GDS Results Official 2026:
Postal department ద్వారా ఇటీవల కాలంలో రిలీజ్ చేసినటువంటి పోస్టల్ గ్రామీణ డాగ్ సేవక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి మొదటి మెరిట్ లిస్ట్ అనేది మార్చ్ 5వ తేదీ నుంచి మార్చ్ ఏడవ తేదీ మధ్యలో ఏ క్షణానైనా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతుంది.
TTD లో 2 నోటిఫికెషన్స్ | TTD Job Vacancies 2026 | Latest Jobs in Telugu
ఈ యొక్క నోటిఫికేషన్ కి 28636 పోస్టులు మొత్తంగా విడుదల చేశారు. కనీస రాతి పదవ తరగతి ఉన్నటువంటి ఆడ మగ తారతమ్యం లేకుండా ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించిన కటాఫ్ అనేది దాదాపుగా 95% ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. పదవ తరగతిలో ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
Postal Official Website ఓపెన్ చేస్తే అక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది పోస్టల్ జిడిఎస్ ఫలితాలు అని దానిమీద నొప్పి తర్వాత మీకు ఒక పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది దాంట్లో మీ పేరు ఉన్నట్లయితే జాబ్ వచ్చినట్టు.
పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Official Results Date 2026 | Postal GDS Results Update 2026
గతంలో చూసుకుంటే గనక ఈ ఫలితాలు అనేవి ఎప్పుడైతే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిన 15 రోజులు తర్వాత ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఉండేది. కావున ఈసారి కూడా మనకు మార్చ్ 5వ తేదీ నుంచి మార్చి ఏడు మధ్యలో కచ్చితంగా రిలీజ్ అవుతాయని అధికారులు చెప్తున్నారు.
ఒకవేళ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే గనక మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం.