AP DWCWE Recruitment 2026:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ నుండి మనకు అఫీషియల్ గా చూసుకున్నట్లయితే విభద్ర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది.
పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Results Official 2026 | Postal Results Official Merit List 2026
వీడికి మీరు అప్లై చేసుకోవడానికి మార్చ్ 13 వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు జాబ్స్ అని కూడా కాంట్రాక్టు విధానంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి 25 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
ఈ జాబ్స్ కి ఫీజు లేదు మరియు జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు సెలెక్ట్ అయితే కూడా మీకు 34000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ ద్వారా మనకు నాట్ టీచింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.
Age:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ సంబంధించి జాబ్స్ కంప్లై చేయడానికి 25 నుంచి మెరిష్టంగా 42 సంవత్సరాలు వయసున్న వారందరూ అప్లై చేయొచ్చు.
Qualification :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ Any Degree క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక సెక్రటరీ కార్డు, కుక్, పారామెడికల్ ఆఫీసర్, కంప్యూటర్ అసిస్టెంట్ క్లియర్ టేకర్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఈ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వాళ్ళకి 34000/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ఎగ్జామ్ ఏం లేదో ఫీజు లేదో డైరెక్ట్ గా అప్లై చేసుకున్న వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దాని ఆధారంగానే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు మార్చి 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు డైరెక్టుగా ఇవ్వచ్చు లేదంటే రిజిస్టర్ పోస్టు ద్వారా ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు పంపించవచ్చు.
Apply process :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆఫీస్ సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేసుకుని మన ఆంధ్ర ప్రదేశ్ కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయండి.