India Postal GDS Results Required Documents 2026:
Indian Postal department నుండి రిలీజ్ చేసినటువంటి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి మనకు మార్చ్ 5 నుంచి మార్చేయడం మొదలు అయితే రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి కావాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాము.
10th అర్హత తో SVIMS లో జాబ్స్ | SVIMS Jobs Vacancy 2026 | Latest Jobs in Telugu
ఫలితాలు ఎప్పుడు?
Postal GDS ఫలితాలు అనేవి మనకి March 5th – March 7th మధ్యలో మీకు Release అవుతాయి.
షార్ట్ లిస్ట్ ఎలా చేయడం జరుగుతుంది?
Postal GDS పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా షార్ట్ టెస్ట్ అనేది ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు 10th Class Marks ఆధారంగా నీకు డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ ఇస్తారు. అంటే నీకు పదవ తరగతిలో మంచి స్కోర్ ఉందనుకోండి Easy సెలెక్ట్ అవ్వచ్చు.
మన ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు ఉన్నాయి. మన తెలంగాణ 608 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి జాబ్ పోస్టింగ్ సంత స్టేట్లో ఉంటుంది. 90% పైకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. రిజర్వేషన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్లకి దాదాపు 70 శాతం నుంచి మీకు ఛాన్స్ ఉంటుంది.
సెలెక్ట్ అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?
- 10th Marks List
- Caste
- Study certificate
- Pwd & EWS
- Id Proof
- 2 Set of Xerox copies
ఈ డాక్యుమెంట్స్ అని కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీల సెట్లు కూడా ఒక రెండు కావాలి దానితో పాటుగా రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలి.