విద్యాశాఖ బంపర్ జాబ్స్ | NIT Tiruchirapalli Recruitment 2026 | CENTRAL Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIT Tiruchirapalli Recruitment 2026:

National institute of technology – NIT తిరుచా పల్లి నుంచి ఇప్పుడు మనకు కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు.  మనం చూస్తున్నట్లయితే జూనియర్ ఇంజనీరు టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ మరియు సీనియర్ టెక్నీషియన్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

10th అర్హత తో జాబ్స్ | SBI Life insurance Policy Advisor Jobs 2026 | Latest Jobs in Telugu

ఇంతకైనా వాళ్ళకి 25 వేల నుంచి 81,000 మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. Degree, BE, BTECH, MCA నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

ఈ జాబ్స్ కి సంబంధించి దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25 మధ్యలో అప్లై చేయొచ్చు. మొత్తంగా మనకు 23 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఇంకా జాబ్స్ అని కూడా పర్మనెంట్ పోస్ట్లు కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు అందరూ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేయొచ్చు. మీకు ఎంపికలో భాగంగా అప్లై చేసుకున్న వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ రాథ పరీక్ష అన్ని కూడా కచ్చితంగా ఉంటాయి.

Organisation :

National institute of technology – NIT తిరుచా పల్లి నుండి ఇప్పుడే మనకు బంపర్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Age:

National institute of technology – NIT తిరుచా పల్లి 18 నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ ఆంధ్ర తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

National institute of technology – NIT తిరుచా పల్లి సంబంధించి Degree, Btech, BE, MCA వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

India Postal GDS Results Required Documents 2026 – పోస్టల్ GDS ఫలితాలు కావలసిన డాకుమెంట్స్?

Vacancies :

National institute of technology – NIT తిరుచా పల్లి సంబంధించి మొత్తం 23 పర్మినెంట్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. అయితే వీటిలో భాగంగా జూనియర్ ఇంజనీరు టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ మరియు సీనియర్ టెక్నీషియన్ వాటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

Salary :

జూనియర్ ఇంజనీరు టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ మరియు సీనియర్ టెక్నీషియన్ బండి జాబ్స్ కి సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹25,500/- to ₹81,000/- మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జూనియర్ ఇంజనీరు టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ మరియు సీనియర్ టెక్నీషియన్ ఇటువంటి జాబ్స్ కి సెలక్షన్ విషయానికొస్తే గనక స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ test ఉంటుంది.

Important Dates :

National institute of technology – NIT తిరుచా పల్లి జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25 వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Apply process :

National institute of technology – NIT తిరుచా పల్లి సంబంధించిన పోస్టులకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి ఆఫీస్ అండ్ వెబ్సైట్ ఉంటుంది నిర్వచనాన్ని కూడా ఇచ్చిన కడుపులోపు ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Official Notification

Official Notification 2

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!