CSIR IICB MTS Notification 2026:
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) నుండి మనకి ఇప్పుడు అధికారికంగా పదో తరగతి విద్యార్థి అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.
పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Results Live 2026 | India Post GDS Results 2026 @akhiljobs.com
ఈ ఒక జాబ్స్ కి మన ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. 10th పాస్ ఇది అర్హత నటువంటి చాక్లెట్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం మరి ఒక మంచి విషయంలో చెప్పొచ్చు.
April 4th వరకు కూడా మీరు ఏ తప్పు చేసిన ఎలిజిబులిటీ ఉంటుంది కాబట్టి చిన్న తేదీలోపు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబుక్ ఇవ్వడం జరిగింది. 18 వేల నుంచి 60 వేల మధ్యలో మీకు జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 08 పర్మినెంట్ జాబ్స్ అనేది మొత్తంగా మనకు రిలీజ్ చేయడం జరిగింది. మొదటగా మీకు పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ పెట్టి తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) హనీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధిక రకంగా మనకు క్రింది స్థాయి ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Age:
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు సంబంధించి 18 200 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్నటువంటి కంగ్రాట్స్ అప్లై చేసుకుంటే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) సంబంధించిన జాబ్స్ కి 10th Pass అర్హత నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంతో బేధం లేకుండా అందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) సంబంధించి మనకు 08 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే పర్మినెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు పోస్టింగ్ కూడా అలవర్ ఇండియా ఉంటుంది.
Salary :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) సంబంధించిన శాలరీ వచ్చినట్లయితే ₹18000/- to ₹56,000/- మధ్యలో మీకు జీతాలు ఉంటాయి.
Selection process :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఒంటరిగా ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.
Important Dates :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) సంబంధించి అప్లై చేయాలి అంటే March 5th to April 4th మధ్యలో మీరైతే అప్లై చేయచ్చు.
Apply Process :
CSIR – INDIAN INSTITUTE OF CHEMICAL BIOLOGY (IICB) సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ విధానంలో మీరు అయితే దీనికి సంబంధించిన పెట్టుకోవచ్చు. అప్లికేషన్స్ పెట్టుకునే ముందు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా ముందుగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి.