Postal GDS 2nd Merit List Date 2026:
పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు 1st Merit List మాత్రమే విడుదలైంది. అయితే ఎవరైతే సెలెక్ట్ అవలేదు వాళ్లకు సంబంధించినటువంటి పేర్లు అనేవి మనకు రెండవ మెరిట్ ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి ఇప్పుడైతే మనం గమనించే ప్రయత్నం చేద్దాం.
సైనిక్ స్కూల్ లో జాబ్స్ | Sainik School Tilaiya Recruitment 2026 | Latest Jobs in Telugu
అయితే మనకు ఈ పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది కాబట్టి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఫలితాలలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు లేకపోతే కనుక కంగారు పడాల్సిన పనిలేదు మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అందులో కూడా మీ పేరు ఉండేందుకు అవకాశం ఉంటుంది.
ఫలితాలు ఎలా చూడాలి?
India Post ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క పదవ తరగతి మేము డేట్ అఫ్ బర్త్ క్యాష్ టు హ్యాండీక్యాప్డ్ వాళ్లకు సంబంధించిన సర్టిఫికెట్ ఒకవేళ మీకు ఉంటే అలాగే రీసెంట్ గా తీసుకున్న పాస్వర్డ్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పట్టుకుని వెళ్లాలి.
Postal GDS 2nd Merit List Date:
పోస్టల్ జిడిఎస్ కు సంబంధించినటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అనేది విడుదలైంది కాబట్టి తర్వాత మీకు March 23rd వరకు కూడా మనకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మొదటి మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్లకి జరుగుతుంది.
మొదటి మెరిట్ లిస్టులో ఎవరైతే సెలెక్ట్ అయ్యే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అవుతారో వాళ్ళని పక్కకి నెట్టివేసి ఆ స్థానాలలో రెండవ మెరిట్ లిస్టు విడుదల చేయడం జరుగుతుంది. అంటే మనకి మార్చ్ 23 తర్వాత ఎప్పుడైనా కూడా రెండవ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది.