NIT Patna Recruitment 2026:
National institute of technology Patna – NITP నుండి ఇప్పుడే మనకు అధికారికంగా అసిస్టెంట్ రిజిస్టార్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు గ్రూప్ ఏ స్థాయి జాబ్స్ గా చెప్పొచ్చు అంటే ఉన్నత స్థాయి గా చెప్పొచ్చు.
పోస్టల్ 2nd మెరిట్ లిస్ట్ తేదీ | Postal GDS 2nd Merit List Date 2026
02 పర్మినెంట్ జాబ్స్ అనేవి ఇప్పుడు మనకు రిలీజ్ చేయడం జరిగింది. డిగ్రీ మీద పీజీ విభాగంలో మీకు అర్హతలు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 15వేల రూపాయలు నుంచి 39వేల రూపాయల వరకు కూడా జీతాలు ఉంటాయి.
ఈ జాబ్స్ ఎలక్షన్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు అంటే రాత పరీక్ష కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Organisation :
National institute of technology Patna – NITP అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకి ఒక జాబ్స్ అయినవి రిలీస్ చేయడం జరిగింది.
Age:
National institute of technology Patna – NITP నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవాళ్లు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ వయసు అనేది మీకు మార్చి 24వ తేదీకి కచ్చితంగా ఉండాలి.
Qualification :
National institute of technology Patna – NITP సంబంధించి మనకు రిలీస్ చేసిన జాబ్స్ కి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ లేదా పీకే విభాగంలో మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
National institute of technology Patna – NITP ద్వారా మనకు 12 అసిస్టెంట్ రిజిస్టార్ అనే ఉద్యోగాలకు సంబంధించి 02 వేకెన్సీస్ విడుదల చేశారు.
Salary :
National institute of technology Patna – NITP సంబంధించి చైతన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ₹15,600/- to ₹69,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
National institute of technology Patna – NITP సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటి మీకు స్క్రీనింగ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఆ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
Important Dates :
National institute of technology Patna – NITP సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే గనుక మీరు అప్లికేషన్స్ అనేవి మార్చ్ 3వ తేదీ నుంచి మార్చి 24 వరకు కూడా దరఖాస్తులు అనేది సమర్పించవచ్చు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి మార్చ్ 30 వరకు కూడా పెట్టొచ్చు.
Apply process :
National institute of technology Patna – NITP సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అప్లై చేయొచ్చు.