India Post GDS 2nd Merit List 2026:
India Postal department నుండి విడుదల చేసినటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి ఉద్యోగాల భారతికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జనవరి నెలలో విడుదల చేశారు మరియు వాటికి సంబంధించిన ఫలితాలు కూడా రీసెంట్లీ గానే వచ్చేసాయి.
మెగా జాబ్ మేళా 2000+ జాబ్స్ | AP Mega Jobs Mela Out 2026 | Latest Jobs in Telugu
2nd మెరిట్ లిస్ట్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుందో చూద్దాం.
28636 పోస్ట్లనేవి మొత్తంగా విడుదల చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కేవలం పదవ తరగతి మాటలు ఆధారంగా మాత్రమే డైరెక్ట్‌గా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు మార్చ్ 23వ తేదీ లాగా చేసుకుంటారు. కావున మనకు దీనికి సంబంధించినటువంటి 2వ మెరిట్ లిస్ట్ అనేది మనకు విడుదల చేసే సమయం అనేది మా 23 తర్వాత వారం రోజుల తర్వాత వస్తుంది.
2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
March 23rd తర్వాత వారం రోజులకి మీకు రెండవ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కనుక రెండవ మెరిట్ లిస్టులో పేరు ఉన్నట్లయితే అప్పుడు కూడా మీకు ఉద్యోగం వచ్చినట్టే. కావున ఆ యొక్క లిఫ్ట్ కోసం మీరైతే వెయిట్ చేయండి.