AIIMS లో బంపర్ జాబ్స్ | AIIMS Technical Support Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS Technical Support Recruitment 2026:

AIIMS బీబీనగర్ హైదరాబాదులో పని చేయడానికి సంబంధించి మైక్రో మైక్రో బయాలజీ విభాగంలో ఇప్పుడే మనకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ సంబంధించిన జాబ్స్ కి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | BSI Field Assistant Recruitment 2026 | Latest Jobs in Telugu

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 36వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది.. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారం రోజులు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మనకు కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్స్ అప్లై చేయాలంటే మార్చ్ 10 నుంచి మార్చ్ 24 వరకు ఛాన్స్ ఉంది.

Organisation :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ నుంచి అఫీషియల్ గా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాంటాక్ట్ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.

Age:

AIIMS బీబీనగర్ హైదరాబాద్ నుంచి రిలీజ్ చేసిన ఇంకెప్పుడు ఉద్యోగాలకు అప్లై చేయడానికి అబ్బాయిలకి అమ్మాయిలకి 18 రోజు 35 సంవత్సరాల వయసు ఉండాలి వారైతే అప్లై చేయొచ్చు.

Qualification :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ సంబంధించిన జాబ్స్ మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే Any Degree Pass అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 01 ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ సంబంధించి శాలరీ  వచ్చినట్లయితే ₹28,000/- to ₹36,000/- మధ్యలో మీకు జీతాలు ఉండడం జరుగుతుంది.

Selection process :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ సంబంధించి మనకు సెలక్షన్ లో భాగంగా మనకు దీనికి సంబంధించి ఒంటరిగా ఉంటుంది డైరెక్ట్ గా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ సంబంధించి March 10th to March 24th మధ్యలో మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

AIIMS బీబీనగర్ హైదరాబాద్ నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ఆధారంగా మీరు ఇచ్చిన అడ్రస్ కి డైరెక్ట్ గా మీ అప్లై ఫామిలీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఏ విధమైన ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!