Adani Power Notification 2024:
ఈ Jobs ను Official గా Adani Power Company వారు Back Office Executive Remote Jobs కోసం Adani Power Notification 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సినటువంటి వయస్సు, అర్హతలు, సెలక్షన్, జీతాలు, పని వేళలు మరియు మొదలగు వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న ఆడవారు మరియు మగవారు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి 48 గం. లలో మీకు కంపెనీ నుండి Mail వస్తుంది.
👉Organization Details:
ఈ Adani Power Notification 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Adani Power నుండి రావడం జరిగింది.
👉 Age:
ఈ Adani Power Notification 2024 అనే ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఉపయోగమేతికి సంబంధించి లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా కంపెనీకి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి 0-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పరవాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Adani Power Notification 2024 అనే జాబ్స్ కి మీకు ఖచ్చితంగా కనీసం Graduation అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి.
👉Salary:
ఈ Adani Power Notification 2024 అనే ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లో చేరగానే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 3.5 LPA నుండి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేయడం జరుగుతుంది.
👉Responsibilities:
- కార్యస్థలాన్ని నిర్వహించండి మరియు ప్రక్రియలను పెంచే మార్గాల్లో సహోద్యోగులకు సహాయం చేయండి.
- కమ్యూనికేషన్లను నిర్వహించండి మరియు వెంటనే పంపిణీ చేయండి.
- సమావేశాలు మరియు అపాయింట్‌మెంట్‌లను ప్లాన్ చేయండి మరియు షెడ్యూల్ చేయండి. సమాచారం యొక్క చట్టబద్ధత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి రికార్డులను సృష్టించండి మరియు నవీకరించండి.
- సరఫరా స్థాయిలపై నిఘా ఉంచండి మరియు కొరతతో వ్యవహరించండి.
- కార్యాలయ సంబంధిత సమస్యలను పరిష్కరించండి మరియు విచారణలు లేదా ఆందోళనలకు ప్రత్యుత్తరం ఇవ్వండి
- సెట్ విధానాలు అనుసరించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఇతర విభాగాలతో కలిసి పని చేయండి.
- సహోద్యోగులు, సరఫరాదారులు మరియు వినియోగదారులతో విశ్వసనీయమైన కనెక్షన్‌లను కొనసాగించండి.
- అవసరమైనప్పుడు, రిసెప్షనిస్ట్ విధులను నిర్వహించండి.
👉 Requirements:
- “బ్యాక్ ఆఫీస్” (ERP సాఫ్ట్‌వేర్)లో ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్‌ల అవగాహన
- ఆఫీస్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసుల గురించి పూర్తి అవగాహన మరియు ఆఫీస్ పరికరాలపై ఆచరణాత్మక పరిజ్ఞానం
- అత్యుత్తమ సమయ నిర్వహణ మరియు నిర్వహణ సామర్థ్యాలు
- బలమైన సమస్య-పరిష్కార మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలు అత్యుత్తమ వ్రాత మరియు స్వర కమ్యూనికేషన్ సామర్ధ్యాలు
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానం
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చే ముందు రెండు నెలల పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- ఇనిషియల్ గా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు తర్వాత రీలోకేట్ అవ్వమంటారు
- జీతంతో పాటు చాలా ఎలివేషన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- వారంలో రెండు రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి
👉Apply Process:
ఈ Adani Power Notification 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు Adani Power Official Website లోకి వెళ్లి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని, మీకు అర్హతలు మరియు స్కిల్స్ అన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు సెగ్మెంట్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏ విధమైన అప్లై Fee కూడా లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.