Indian Postal GDS 2nd Merit List Download 2026:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ సంబంధించినటువంటి రెండవ మెరిట్ లిస్ట్ అనేది మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఈ యొక్క పిడిఎఫ్ అనేది మీకు ఉపయోగపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ విభాగంలో 1060 పోస్టులు ఉండగా 555 మంది మరియు తెలంగాణకు సంబంధించి 608 జాబ్స్ ఉండగా 214 సంబంధించిన క్యాండిడేట్స్ 2nd List లో ప్లేస్ అవ్వడం జరుగుతుంది.
27th April వరకు కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా తమ యొక్క ద్రవపత్రాలు ఉన్నవి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. వీటికి సంబంధించి మీరు ఫోటో కాపీస్ అలాగే మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకోవాలి.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
Postal GDS ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడే మీకు షార్ట్‌లిస్ట్ అవ్వడానికి సంబంధించినటువంటి రెండవ మెరిట్ లిస్ట్ అనేది కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు అక్కడ మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.