టెట్ నోటిఫికేషన్ 3 రోజుల్లో || TG TET Notification update 2026

TG TET Notification update 2026:

తెలంగాణ రాష్ట్రంలో రెండు లేదా మూడు రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నతమవుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ టెట్ పరీక్ష అనేది మీరు రాయాలి అంటే D. Ed / B. Ed అర్హత తప్పనిసరిగా ఉండాలి మరియు మీకు డీఎస్సీ పరీక్ష అనేది రాయడానికి సంబంధించి కూడా ఈ టెట్ పరీక్ష అనేది తప్పకుండా మీరు ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకు ఈ ఒక్క టెట్లో మనకు 20% వెయిటేజీ అనేది డీఎస్సీ పరంగా కలపడం జరుగుతుంది కాబట్టి కచ్చితంగా మనకు ఈ యొక్క పరీక్ష అనేది చాలా చాలా కీలకం.

అయితే ఇప్పుడు సమాచారం ఏంటి అంటే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు మనకు 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి టెట్ నిర్వహణ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది.

ప్రతి ఏడాది కూడా రెండుసార్లు టెట్ పరీక్ష అనేది నిర్వహించాల్సిందిగా వారు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు మొదటి విడత కింద ఈ యొక్క పరీక్ష అనేది నిర్వహించడానికి సంబంధించి  2, 3 డేస్ లోనే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు.

June 2nd week లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. Jan 2025 లో నిర్వహించినటువంటి టెట్ రెండవ విడత పరీక్షకు సంబంధించి 1.95 లక్షల మంది ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. ఈసారి మాత్రం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి కొన్ని వేలమంది అప్లై చేయలేదు. కానీ ఈసారి వచ్చే నోటిఫికేషన్ కి సంబంధించి మాత్రం ఎక్కువ మంది అప్లై చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!