RCFL Recruitment 2026:
Rashtriy Chemicals and fertilizers Limited – RCF Ltd. నుండి ఈ రోజే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక 188 RCFL Operator అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి RCFL Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క RCFL Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే నెలకి మీకు ₹47800/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనకి అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవడానికి సంబంధించిన చివరి తేదీ అనేది ఏప్రిల్ 27 సాయంత్రం 5:00 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
RCFL Recruitment 2026 లో భాగంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు డైరెక్టుగా జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 188 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అంటే మనకు వేకెన్సీస్ కూడా బానే ఉన్నాయి. BSC అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి ఆడవాళ్లు మాకు వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.. దీనికి సంబంధించి కంప్యూటర్ విధానంలో ఒక ఆబ్జెక్టు తరహా ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది మీకు.
Organisation Details :
Rashtriy Chemicals and fertilizers Limited – RCF Ltd. అనే సంస్థ వారు ఇప్పుడే మనకు ఈ ఒక జాబ్స్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణకు చెందినటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకునే విధంగా విడుదల చేయడం అయితే జరిగింది.
TG TET Notification update 2026
NPCIL Executive Trainee Recruitment 2026
Age Limit:
ఈ RCFL Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే కనుక కనీస వయసు 18 గరిష్టంగా 30 సంవత్సరాలు మీకు ఉంటే కనుక అప్లై చేసుకునే అవకాశం అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఏ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అని చూస్తున్నట్లయితే కనుక మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BSC సంబంధిత విభాగం లో ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది 6 నెలల పాటు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆపరేటర్ (Chemical) అనే పోస్టులకు సంబంధించి మొత్తం 188 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. వేకెన్సీస్ అన్ని కూడా బానే ఉన్నాయి కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో వాళ్ళైతే కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Salary :
యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే (Pay scale Rs. 22000- 60000) వరకు కూడా మీకైతే ఉంటుంది. ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ అన్ని కూడా యాడ్ చేస్తారు.
Selection process :
ఈ జాబ్ కి ఎంపిక ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటగా మీకు ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత దీంట్లో భాగంగా మనకే టోటల్గా చూసుకున్నట్లయితే 100 ప్రశ్నలు అనేవి ఉంటాయి. మీకు 90 మినిట్స్ సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఆప్టిట్యూడ్ మరియు ఇతర అంశాలన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీతో ఆప్టిట్యూడ్ వంటి అంశాలు అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు.
Important Dates :
Apply Start : April 11th
Apply End : April 27th
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ నుంచి మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటది దాని మీద క్లిక్ చేయగానే మీకు కొత్త పేజీ అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వివరాలన్నీ కూడా ప్రాపర్ గా ఇచ్చిన తర్వాత మీరైతే అప్లికేషన్స్ అనేవి పొందుపరచొచ్చు.