India Postal GDS 3rd merit List Date :
ఇండియా Poatal GDS 3rd Merit List కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా మనకు 28636 ఉద్యోగాలు విడుదల చేయగా మనకు రీసెంట్గా ఏప్రిల్ 10వ తేదీన రెండవ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది.
2nd Merit List లో భాగంగా ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ అనేది ఈనెల 27 అనగా ఏప్రిల్ 27వ తేదీ వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు తప్పనిసరిగా ఆ తేదీలోపు వెరిఫికేషన్ కి హాజరు కావాలి. ఆ లిస్టులో కూడా ఎవరైనా సెలెక్ట్ కాకపోతే 3rd List విడుదల చేయడం జరుగుతుంది.
3rd మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
గ్రామీణ డాగ్ సేవక్ పోస్టల్ GDS సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనకు ఏప్రిల్ 27 తర్వాత మాత్రమే విడుదలవుతుంది ఎందుకంటే ఆ తేదీ అనేది మనకు రెండవ మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయిన వాళ్ళకి వెరిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్
MAY 10th తేదీ లోపల మనకు ఈ యొక్క 3rd Merit List అనేది విడుదలవడానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉంది.
Results ఎలా చెక్ చేయాలి?
Postal Official Website ఓపెన్ చేసుకొని మీరు అక్కడ మీరు లిఫ్ట్ పిడిఎఫ్ కనబడుతుంది దాన్ని డౌన్లోడ్ చేయాలి.
తర్వాత మీకు అక్కడే ఈ డీటెయిల్స్ ఉంటాయి ఒకవేళ మీ డీటెయిల్స్ అనేవి ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు.