CBSE 10th Results || CBSE 10th Class Results 2026 || SSC Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBSE 10th Class Results 2026:

CBSE 10th Class Results అనేది మనకు రేపు విడుదల కానున్నట్టు అధికారులు చెప్తున్నారు.

అయితే మనకు టెన్త్ క్లాస్ సెషన్ వన్ పరీక్షల ఫలితాలు అనేవి మనకు అధికారికంగా ఏప్రిల్ 14వ తేదీ విడుదల చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు అధికారులు చెప్పడం జరిగింది.

CBSE 10th ఫలితాల విడుదలకు సంబంధించి బోర్డు అధికారులు ఈరోజు సాయంత్రం లోపు అధికారికంగా అప్డేట్ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు.

CBSE 1th Results ఎలా చెక్ చేసుకోవాలి?

CBSE అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి.

  •  ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ చేయాలి.
  •  వెంటనే మీకు అక్కడ మీ యొక్క ఫలితాలు అనేవి డిస్ప్లే అవుతాయి.
  •  మీరు వెంటనే క్లిక్ చేసుకొని మీ ఫలితాలు అనేవి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు

అయితే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ఈ పరీక్షలు అనేవి జరిగాయి. దీనికి సంబంధించి పిల్లలందరూ 25 లక్షల వరకు కూడా విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామ్స్ కి వెళ్లడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్ 2 Exams – May 15th నుంచి మొదలవుతాయి.

Official Website

Check Results

Leave a Comment

error: Content is protected !!