AP Inter Results 2026 Date Release:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి మనకు అధికారికంగా డేట్ అనేది రావడం జరిగింది.
3 – 4 Days లో ఇంటర్ Results విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ మధ్యలో ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి రిలీజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఈ పర్టికులర్ తేదీలలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇచ్చేటటువంటి రెగ్యులర్ మార్క్స్ మెమోస్ అదనపు సబ్జెక్ట్స్ అనేవి కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. అంటే దాదాపుగా ఒక 30 రోజులపాటు ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. మార్చి 9 తేదీకి మనకు ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియ కూడా జరిగింది. కాబట్టి కాస్త వెయిట్ చేస్తే కచ్చితంగా మనకు రిజల్ట్స్ అనేవి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
ఇంటర్ ఫలితాలు ఎప్పుడు రావచ్చు?
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు అనేవి మనకి విడుదల అవ్వడానికి ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఈ తేదీలలో కచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనగా అది మనకి వీక్ అండ్ కావడం అంటే శనివారం ఆదివారం కావడం అదొక ముఖ్యమైన పాయింట్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా మనకు మూల్యాంగణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఈ మార్క్స్ అనేవి సబ్మిట్ చేసి మనకు ప్రాసెస్ చేయడానికి కరెక్ట్ గా టైం పట్టే అవకాశం ఉంటుంది.
ఇంటర్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- BIEAP OFFICIAL WEBSITE ఓపెన్ చేయాలి
- Results Tab పైన క్లిక్ చేయాలి
- Hall ticket no. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- మీ ఫలితాలు డిస్ప్లే అయితే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు