AP Inter ఫలితాలు || AP Inter Results Out 2026 || AP intermediate results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results Out 2026:

Andhra Pradesh intermediate results 2026 సంబంధించి ఈరోజు అనగా బుధవారం ఉదయం 10:31 విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.

April 15th @ 10:31 AM అధికారికంగా విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క ఎక్స్ లో భాగంగా ఆయన తెలియజేయడం జరిగింది.

మీరు ఫలితాలు అనేవి డౌన్లోడ్ చేసుకోవాలంటే కేవలం BIEAP అధికారిక వెబ్సైటు ద్వారా మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉందని చెప్పి చెప్పడం జరిగింది.

Whatsapp ద్వారా మీరు ఫలితాలు కూడా పొందవచ్చు అని చెప్పి తెలియజేస్తూ 9542300009 అనే వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ పంపి సర్వీసెస్ ఆప్షన్ లో ఫలితాలు అని ఆప్షన్ చేసుకొని మీ డీటెయిల్స్ పొందుపరిచినట్లయితే అక్కడ నుంచి ఫలితాలు అనేవి పొందవచ్చు.

How to check AP Inter 1st & 2nd Year Results 2026:

  • Bieap అనే బోర్డు అధికారిక వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి
  • AP Inter Results అనే Tab Click చేయండి
  •  విద్యార్థి తన యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా అడ్రస్ చేసి సబ్మిట్ చేయండి
  •  ఫలితాలనివి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో రూపంలో సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ కూడా తీసుకోవచ్చు

Check Results here

Leave a Comment

error: Content is protected !!