LIC HFL Notification 2026:
Life Insurance Corporation – LIC – Housing Finance Limited – HFL ద్వారా మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం ఈ LIC HFL Notification 2026 రావడం జరిగింది.

మీరు అప్లై చేయాలి అంటే ఏప్రిల్ 30 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 41,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.. వయస్సు విషయానికి వచ్చినట్లయితే గనుక కనీసం 21 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి మరియు డిగ్రీ పాసై ఉండాలి. వారి అయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
ఇందులో మొత్తం మనకు 180 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సెలక్షన్లో ఆన్లైన్ విధానము పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
Organisation Details :
Life Insurance Corporation – LIC – Housing Finance Limited – HFL అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు LIC HFL Notification 2026 అనేది విడుదల చేయడం జరిగింది.
Age Limit:
ఎల్ఐసి ఉద్యోగాలకు సంబంధించి 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు అన్న వారందరూ కూడా అప్లై చేసుకుని చాలా ఖాళీగా ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ LIC HFL Notification 2026 జాబ్స్ కోసం మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక Any Degree కనీస విద్యార్హత కలిగా ఉన్న వారందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి జాబ్స్ కి మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో ఇందులో విడుదల చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ముందుగా తెలుసుకోండి.
Vacancies :
ఎల్ఐసి ద్వారా మనకు టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 180 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ వీటిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ రిలీస్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్లు సెలెక్ట్ అయినట్లయితే నెలకి మీకు ₹41,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ LIC HFL Notification 2026 జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది.. అది కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది మరియు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది..
Important Dates :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్లో మీరు April 30th తేదీ మధ్యలో అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కెమెరా ఆఫీసర్ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి.
Apply process :
ఈ LIC HFL Notification 2026 జాబ్స్ కి LIC ఆఫీసియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మరో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.