India Postal GDS 3rd Merit List Out Date || GDS 3rd Merit List Download

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Postal GDS 3rd Merit List Out Date :

India Postal Department – Postal GDS 3rd Merit List చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక సెకండ్ మెరిట్ లిస్టులో భాగంగా వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏప్రిల్ 27 2026 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.

April 27th complete అయిపోయిన తర్వాత రెండవ మెరిట్ లిస్టు లో భాగంగా ఎవరైతే వైద్యులు ద్వారా వాళ్ల స్థానాలలో మూడో మెరిట్ లిస్టులో కొత్త వ్యక్తులను చేర్చడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 27 తర్వాత మనకు ఏ క్షణానైనా మూడు పంపే మెరిట్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది.

May 19th, 2026 లాస్ట్ ఇయర్ మనకు మూడవ మెరిట్ లిస్ట్ ఏదైనా అయితే వచ్చింది. మనకు రెండవ మెరిట్ లిస్ట్ అనేది ఏప్రిల్ 10వ తేదీన అయితే విడుదల కావడం జరిగింది. అయితే వాళ్లందరికీ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఏప్రిల్ 27 కి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గనక మే ఫస్ట్ వీక్ వరకు మనకి హాస్టల్ జిడిఎస్ సంబంధించిన 3rd Merit List విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది.

3rd Merit list లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?

  • 10th మెమో
  •  డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
  •  మీ యొక్క ప్రభుత్వ గుర్తింపు కార్డు
  •  మీ యొక్క కాస్ట్ సర్టిఫికెట్
  • Ews
  •  మెడికల్ సర్టిఫికేట్
  • GDS అప్లికేషన్ ఫారం
  •  పాస్పోర్ట్ సైజ్ ఫోటో

Official Website – 3rd Merit List

Leave a Comment

error: Content is protected !!