AP Inter Betterment Details 2026:
ఆంధ్రప్రదేశ్లో ఈ ఆడది నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ ఫెయిల్ లేదా పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ అనగా బెటర్మెంట్ అనేది రాసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం వారు అధికారికంగా చెప్పడం జరిగింది.
కాబట్టి ఇంటర్మీడియట్ మొదటి అటాది మరియు రెండవ ఏడాదికి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
TS 10th ఫలితాలు వాట్సాప్ లో || TS 10th Results on WhatsApp 2026 || TG SSC Results 2026
వీటికి సంబంధించి 600 రూపాయలు ఫీజు తో పాటు ఒక్కొక్క సబ్జెక్టుకి 160 రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అందరూ కూడా స్పష్టం చేశారు.
రీసెంట్గా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పబ్లిక్ ఎగ్జామ్స్ కి సంబంధించి కేటాయించినటువంటి ఐడి నెంబర్ తోనే రేపటి నుంచి ఈ నెల April 27వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లు సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి వాళ్లు కూడా రేపటి April 20th నుంచి అప్లై చేయొచ్చు.