SSC Grade D NOTIFICATION 2026:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనకు గ్రేడ్ ఢీ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి 731 వేకెన్సీస్ తో మనకు గ్రూప్ సి విభాగంలో కొత్త నోటిఫికేషన్ వచ్చింది.
అయితే వీటికి సంబంధించి 10 + 2 అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్స్నిటీగా చెప్పొచ్చు.
వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సొంత జిల్లాలోనే రాత పరీక్ష మరియు పోస్టింగ్ అయితే ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నవారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్కు సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 15 వరకు కూడా మీరైతే దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఉంటుంది.
ఈ అవకాశం అనేది చూస్తున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా పెట్టడం జరుగుతుంది.
Organisation :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC నుండి మనకు అధికారికంగా జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
Age:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 27, 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పోస్టులకు 10 +2 Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి కాంటాక్ట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
Vacancies :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనం చూసుకుంటే మొత్తం 731 వేకెన్సీస్ తో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు విడుదల చేయడమైతే జరిగింది. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు మిగతా బెనిఫిట్స్ కావచ్చు అన్ని కూడా మీకు నిజంగా చాలా బాగుంటాయి. ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా పెట్టొచ్చు.
Salary :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి పోస్టులకు సెలక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ₹29,200/- to ₹92,300/- మధ్యలో మనకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పోస్టులకు దీనికి సంబంధించి కంప్యూటర్ ఆదారితో ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పోస్టులకు సంబంధించి మనకు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఏప్రిల్ 24 నుంచి మే 15 వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.
Apply process :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పోస్టులకు మీరు ఆఫీసుల వెబ్సైట్లో మాత్రమే మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయొచ్చు.