హాస్టల్ అటెండర్ జాబ్స్ || NITTTR Recruitment 2026 || Central Goct Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NITTTR Recruitment 2026:

National institute of Technical teachers training and research – NITTTR ద్వారా మనకు నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించిన స్క్రిప్ట్ రైటరు జూనియర్ స్టెనోగ్రాఫర్ ప్రొడక్షన్ మేనేజర్ ఏసీ టెక్నీషియన్ హాస్టల్ కేర్ టేకర్ మరియు మల్టీ స్కిల్ అటెండెంట్ వంటి వివిధ రకాల విభాగాలలో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది.

10th పాస్ అయినటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ అయితే ఉంటుంది. age 18 – 50 వరకు కూడా ఏజ్ అనేది ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది.

ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి మే 25 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 09 వేకెన్సీస్ అనేవి మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. 30 వేలకు పైగానే జీతం అయితే ఉంటుంది.

Organisation :

National institute of Technical teachers training and research – NITTTR అని కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ వారు అధికారికంగా నాన్ టీచింగ్ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవడానికి మహిళలకు పురుషులకి కూడా అవకాశం ఇస్తూ ఈ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Age:

National institute of Technical teachers training and research – NITTTR సంబంధించి కనీసం 18 సంవత్సరాలు నిండాలి మరియు గరిష్టంగా 32/ 50 వరకు కూడా మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది వివిధ రకాల పోస్టులకు వివిధ రకాలుగా ఇవ్వడం జరిగింది.

Qualification :

National institute of Technical teachers training and research – NITTTR సంబంధించిన డ్రెస్సులు చేయాలి అంటే 10th Pass అర్హత కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.

Vacancies :

National institute of Technical teachers training and research – NITTTR అనే సంస్థ నుంచి మనకు non Teaching విభాగంలో స్క్రిప్ట్ రైటరు జూనియర్ స్టెనోగ్రాఫర్ ప్రొడక్షన్ మేనేజర్ ఏసీ టెక్నీషియన్ హాస్టల్ కేర్ టేకర్ మరియు మల్టీ స్కిల్ అటెండెంట్ సంబంధించి మొత్తం 09 పోస్టులు విడుదల చేశారు.

Salary :

National institute of Technical teachers training and research – NITTTR సంబంధించిన నెలకి 30,000 నుంచి 50000 మధ్యలో జీతాలు ఉంటాయి అది పోస్టును ఆధారంగా డిసైడ్ అవుతుంది.

మీసేవ లో జాబ్స్ || Meeseva centers Recruitment 2026 || Latest Jobs in Telugu

Selection process :

National institute of Technical teachers training and research – NITTTR నుండి మనకి CBT Exam & Skill Test అనేది నిర్వహించి నీవు డైరెక్టర్ సెలక్షన్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ చెకప్ ఉంటుంది.

Important Dates :

National institute of Technical teachers training and research – NITTTR సంబందించిన జాబ్స్ కి 25th April to May 25th వరకు apply చేయచ్చు.

Apply Process :

National institute of Technical teachers training and research – NITTTR యొక్క Website లోనే మీరు Apply చేయచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!