AP 10th Results Date update 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు కోసం ఆసక్తి చూస్తున్నారు. మరి పదవ తరగతి ఎగ్జామ్స్ యొక్క ఫలితాలని ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.
హాస్టల్ అటెండర్ జాబ్స్ || NITTTR Recruitment 2026 || Central Goct Jobs 2026
పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మార్చి 16వ తేదీ నుంచి ఒక లెఫ్టో తేదీ వరకు కూడా నిర్వహించడం జరిగింది.
వాటికి సంబంధించిన జవాబు పత్రాలు యొక్క మూల్యాంకన ప్రక్రియ కూడా ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
ఇప్పుడు తుది దశ అనగా ఫైనల్ స్టేజ్లో మార్కుల యొక్క నమోదు ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. వెబ్ సైట్ లో స్టూడెంట్స్ యొక్క మార్కులు అనేవి పెట్టడం జరుగుతుంది.
ఫలితాలు ఎప్పుడు వస్తాయి?
అయితే 10వ తరగతి విద్యార్థులకు ఫలితాలు అనేవి May 1st week లో విడుదల అవకాశాలు అయితే ఉన్నాయి.
ఫలితాలు మనకు విద్యాశాఖ నుంచి అప్డేట్ అయితే వస్తుంది. అప్పుడు మీరు సిద్ధంగా ఉండొచ్చు ఫలితాలు అనేవి చూసుకోవడానికి.
ఫలితం ఏ విధంగా చెక్ చేయాలి?
BSEAP Official Website లోని స్టూడెంట్స్ అందరూ తమ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి మీరు సపోర్ట్ చేస్తే మీ ఫలితాలు వస్తాయి.
9552300009 అనే వాట్సాప్ నెంబర్ కి మీరు హాయ్ అని పెట్టి మీరు అక్కడ సర్వీస్ సెక్షన్ లో పదో తరగతి ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది మన మిత్ర సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క సర్వీస్.